*దళితుల అభివృధి కోసం* *అహర్నిశలు కృషి చేయాలి*


*షాద్ నగర్ ఎమ్మెల్యే*
*విర్లపల్లి శంకర్*
*రంగారెడ్డి జిల్లా ఎస్సీ విభాగం చైర్మెన్ క్యారగారి శ్రీధర్*
*షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి డిపార్ట్ మెంట్ చైర్మెన్ జాంగారి రవి కి, మండల అధ్యక్షులకు నియామక పత్రం అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్*,
*రంగారెడ్డి జిల్లా ఎస్సీ విభాగం చైర్మెన్ క్యారగారి శ్రీధర్*
నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్06:షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాద్ నగర్ స్థానిక ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా ఎస్సీ డిపార్ట్ మెంట్ జిల్లా చైర్మెన్ క్యార శ్రీధర్ ఆధ్వర్యంలో
నూతనంగా ఎన్నికైన. షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మెన్, మండల ఎస్సీ విభాగం అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ మాట్లాడుతూ షాద్ నగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజా పాలనలో, రైతులు, మహిళలు, యువత, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎస్సీ విభాగం నేతలు విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు,
షాద్ నగర్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు, దళితుల అభివృధి కోసం కృషి చేయాలి అని నూతనంగా ఎన్నికైన ఎస్సీ విభాగం నేతలకు ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ సూచించారు
షాద్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం గౌరవ సలహాదారులు :
బాధేపల్లి సిద్దార్థ, కరోల్ల సురేందర్, కొమ్ము కృష్ణ, కేకే కృష్ణ,ఏరోల్ల జగన్, చిన్నాంతగారి మల్లేష్, ఈరాని జంగయ్య జనిగే జగన్, చెన్నిగారి నర్సింహులు, బోరిగె నరేందర్,పద్మరం అశోక్, చెన్నగల్ల జంగయ్య, కరొల్ల యాదయ్య,కొత్త పేట సాయిలు,జాంగారి జంగయ్య ఎన్నికయ్యారుషాద్ నగర్ నియోజక వర్గం
ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కమిటీ చైర్మన్ లు
1.ఫరూఖ్ నగర్ మండల ఎస్సీ విభాగం చైర్మెన్ చిన్న చినొళ్ళ శివ కుమార్ (బూర్గుల)
2.కొత్తూరు మండలం ఎస్సీ విభాగం చైర్మెన్ పెంటనొల్ల ఆంజనేయులు
(ఇన్ముల్ నర్వ) 3.కొంధుర్గ్ మండల ఎస్సీ విభాగం చైర్మెన్ మల్లని యాదయ్య (చెరుకుపల్లి )
4.నందిగామ మండల ఎస్సీ విభాగం చైర్మెన్ గునుగుర్తి రాజశేఖర్ (చేగురు)
5.కేశంపేట్ మండల ఎస్సీ విభాగం చైర్మెన్ గోపని భీమయ్య (కాకు నూర్) లకు
నియామక పత్రాలు అందజేశారు
ఈ సందర్భంగా
షాద్ నగర్ కాంగ్రేస్ పార్టీ ఎస్సి విభాగం చైర్మెన్ , మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు గా అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ కి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి,
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కి, జిల్లా చైర్మెన్ శ్రీధర్ కు,తాలూకా సమన్వయ కమిటీ కన్వీనర్ రఘు నాయక్ కి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కు, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుకు, ప్రజా ప్రతినిధులకు, ఎస్సీ విభాగం నాయకులకు,కార్యకర్తలకు, నూతనంగా ఎన్నికైన షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మెన్, మండలాల ఎస్సీ విభాగం అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, ఎస్సీ విభాగం సీనియర్ నాయకులు బాధేపల్లి సిద్దార్థ, కరోల్ల సురేందర్, కొమ్ము కృష్ణ, ఏరోల్ల జగన్, వడ్లజంగయ్య, మారటి రాజు, రమేష్,చిన్నాంతగారి మల్లేష్, నాగి సాయిలు,చెన్ని గారి నర్సింహులు, బోరిగె నరేందర్,పద్మరం అశోక్, చెన్నగల్ల జంగయ్య, కొత్త పేట సాయిలు, నేదునూరి శ్రీను,కరొల్ల యాదయ్య, జాంగారి జంగయ్యసింగపాగ అనిల్ కుమార్, జక్కనీ రవి కుమార్, నాగిల్ల భాస్కర్, హరి ఆనందం (అంతయ్యా ) పిట్ట రజిత, భూమాగల్ల శ్రీనివాస్, జిల్లాల జంగయ్య, దుర్గనిశ్రీను,గుండె రాణి,
కాకునూర్ లింగం, చెన్నగల్లరామకృష్ణ, అన్నారం రామకృష్ణ,తుంపల్లి రాజు,దిద్దెల రఘుపతి,కావాలి నర్సింహులు (కెవిఎం)
కాంగ్రెస్ పార్టీ నాయకులు షాద్ నగర్ నియోజక వర్గం ఎస్సీ విభాగం నాయకులు, అన్ని మండలాల ఈ ఎస్సీ విభాగం నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.



