ePaper
Monday, October 12, 2026
ePaper
Homeఎడిటోరియల్అమృత్ మెమోరియల్ ట్రస్ట్* *ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ

అమృత్ మెమోరియల్ ట్రస్ట్* *ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ

📰 Generate e-Paper Clip

అమృత్ మెమోరియల్ ట్రస్ట్* *ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ
—-
నమస్తే భరత్,, 10/10/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని
—————————-
*మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహా గౌడ్ మాతృమూర్తి స్వర్గీయ పి లక్ష్మమ్మ గారి 20వ వర్ధంతిని* పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలోని మహిళలకు పండ్లు బెడ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహా గౌడ్ మాట్లాడుతూ తన తల్లి వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని లక్ష్యంతో ఈరోజు మహిళలకు బెడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు వారి ఆత్మకు ఆ భగవంతుడు మనశాంతిని కలిగించాలని ఆయన ఆ భగవంతుని ప్రార్థించారు భవిష్యత్తులో అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ కొత్తకాపు గోవర్ధన్ రెడ్డి జుట్ల శంకర్ చందాపురం అశోక్ కుమార్ గౌడ్ బండారి ఆనంద్ ఎల్లిగండ్ల బాలప్ప ఆంజనేయులు పండు జయప్రకాష్ వైద్య శాఖ సిబ్బంది భీమేష్ శ్రీలత మంజుల తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!