ePaper
Sunday, October 11, 2026
ePaper
Homeఎడిటోరియల్పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కల్పించాలి అని తెలంగాణ వ్యవసాయ...

పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కల్పించాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న డిమాండ్ చేశారు

📰 Generate e-Paper Clip

పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కల్పించాలి అని

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న డిమాండ్ చేశారు

నమస్తే భారత్ :-మరిపెడ

కొత్తగా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కలిసిన గ్రామాలకు మరియు కొత్తగా నగర పంచాయతీలుగా మారిన వాటిలో ఉపాధి పనిని గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కార్పొరేషన్ లో మరియు పాతవాటిస్తీర్ణాల పేరుతో గ్రామాలను విలీనం చేశారు కొన్ని గ్రామాలను కొత్తగా ఏర్పడిన మండల కేంద్రాల్లో కలిపారు ఫలితంగా పట్టణాల్లో కలిశాయి అనేక పేర్లతో గ్రామాలు ఉపాధి హామీ పనిని ఎత్తివేశారు దీని వలన చేయడానికి పని లేక పేదలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది నిత్యవసర ధరలు ఇంటి విద్యా వైద్యం ఖర్చులు పెరిగి పేదలు సతమతం అవుతున్నారు కావున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని పెట్టాలని పని దినాలను 200 రోజులకు పెంచాలని రోజు వారి వేతనం 800 రూపాయలు ఇవ్వాలని రాజన్న అన్నారు ఎల్ ఎల్ నేను ప్రభావంత లోటు వర్షపాతం కారణంగా చెరువులు నిండక బోర్లలో బావులలో గ్రౌండ్ వాటర్ లేక రైతులు కూలీలు పనులు లేక ఉపాధి దొరకక ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇలాంటి పరిస్థితి గమనించి ప్రభుత్వాలు అధికారులు పనిని ప్రారంభించి ప్రజలను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు దొంతు సోమన్న పోలే పాక గణేష్ జంపాల నరసయ్య ఎస్.కె ఇమామ్ సాబ్ చనబోయిన వెంకన్న ఉషాన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!