ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

ఖానాపురం అక్టోబర్ 30 (మల్లేష్ నమస్తే భారత్) :
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు, ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోత్ సింగ్ లాల్, మోడెం ఎల్లాగౌడ్, వేణుగోపాలరావు, పూల్ సింగ్, నూనావత్ మోహన్ నాయక్, భైరబోయిన సురేష్ యాదవ్, జలేంద్ర చారి, కొనుకటి మహేష్, నాంచారి కుమారస్వామి యాదవ్, కొత్తూరు, రంగాపురం సర్పంచ్‌లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఢిల్లీకి బయలుదేరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!