ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఎడిటోరియల్స్థానిక మంత్రివర్యులు డా,, వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం* ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ,

స్థానిక మంత్రివర్యులు డా,, వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం* ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ,

📰 Generate e-Paper Clip

*స్థానిక మంత్రివర్యులు డా,, వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం* ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ,
నమస్తే భరత్, 21/7/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్ పట్టణంలోని 14వ వార్డు నేతాజీ నగర్ లో మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు గారి ఆధ్వర్యంలో సత్య నీల w/o ఉప్పరి యoకన్న గారి నూతన ఇందిరమ్మ ఇల్లు కొరకై మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో amc డైరెక్టర్ v ఆంజనేయులు గారు ఫయాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకిటి శ్యామ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కల్లూరి గోవర్ధన్, వాకిటి రాజు గారు వాకిటి భాస్కర్,వాకిటి పద్మ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాకిటి భీమేష్ అత్కూర్ వెంకట్ రెడ్డి వాకిటి వంశీ వార్డ్ ఆఫీసర్, సంతోషి గారు బుగ్గప్ప మరియు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!