స్థానిక మంత్రివర్యులు డా,, వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం* ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ,
*స్థానిక మంత్రివర్యులు డా,, వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం* ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ, నమస్తే భరత్, 21/7/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని 14వ వార్డు నేతాజీ నగర్ లో మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు గారి ఆధ్వర్యంలో సత్య నీల w/o ఉప్పరి యoకన్న గారి నూతన ఇందిరమ్మ ఇల్లు కొరకై మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో amc డైరెక్టర్ v ఆంజనేయులు గారు ఫయాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకిటి...