టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ దంపతులకు శుభాకాంక్షలు
వరంగల్ జులై14(నమస్తే భారత్ ) :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా అధ్యక్షులు ,సినియర్ జర్నలిస్ట్ జక్కుల విజయ్ కుమార్ – సుభాషిణి దంపతుల జన్మదిన మరియు షష్టిపూర్తి దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం రంగంపేట వారి గృహంలో సీనియర్ జర్నలిస్టు టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు పెండెల శ్రీనివాస్ , ఆర్కేఎల్ టీవీ న్యూస్ ఛానల్ జిల్లా రిపోర్టర్ గణిపాక అనిల్ తో కలిసి విజయ్ కుమార్ సుభాషిణి దంపతులను శాలువాతో సన్మానించి ఫోటో ను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.



