ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeఎడిటోరియల్శారద నగర్ సౌత్ పార్క్ గణపయ్య వేలం పాటలో రూ,3 లక్షల కు లడ్డు ను...

శారద నగర్ సౌత్ పార్క్ గణపయ్య వేలం పాటలో రూ,3 లక్షల కు లడ్డు ను సొంతం చేసుకున్న కొత్త ఇంటి శ్రీకాంత్

📰 Generate e-Paper Clip

శారద నగర్ సౌత్ పార్క్ గణపయ్య వేలం పాటలో రూ,3 లక్షల కు లడ్డు ను సొంతం చేసుకున్న కొత్త ఇంటి శ్రీకాంత్

వేలం పాటలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు నిర్వాహకులు

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, సెప్టెంబర్ 25,శారద నగర్ సౌత్ పార్క్ లో గణపయ్య నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన వేలం పాటలో రూ,3 లక్షలకు కొత్త ఇంటి శ్రీకాంత్ లడ్డును కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శారదా నగర్ సౌత్ పార్క్ లో గురువారం జరిగిన లడ్డు వేలం పాటలో కొత్త ఇంటి శ్రీకాంత్ రూ,, 3 లక్షల లడ్డు ధర పలికి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మండపనిర్వహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. గణపయ్య లడ్డును మూడు లక్షలకు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కొత్త ఇంటి సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, కావలి సతీష్, సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు మహేష్,బండారి మల్లేష్, కంచి గట్ల వెంకటేష్, మున్నూరు ప్రభాకర్, మున్నూరు ఆంజనేయులు, నరసింహ, టాక్టర్ సతీష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!