శారద నగర్ సౌత్ పార్క్ గణపయ్య వేలం పాటలో రూ,3 లక్షల కు లడ్డు ను సొంతం చేసుకున్న కొత్త ఇంటి శ్రీకాంత్

శారద నగర్ సౌత్ పార్క్ గణపయ్య వేలం పాటలో రూ,3 లక్షల కు లడ్డు ను సొంతం చేసుకున్న కొత్త ఇంటి శ్రీకాంత్ వేలం పాటలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు నిర్వాహకులు నమస్తే భారత్ , రాజేంద్రనగర్, సెప్టెంబర్ 25,శారద నగర్ సౌత్ పార్క్ లో గణపయ్య నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన వేలం పాటలో రూ,3 లక్షలకు కొత్త ఇంటి శ్రీకాంత్ లడ్డును కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శారదా నగర్ సౌత్ పార్క్...