ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్ఫరూక్ నగర్ మండల్ షాద్‌నగర్‌లో ఐ పోకస్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్...

ఫరూక్ నగర్ మండల్ షాద్‌నగర్‌లో ఐ పోకస్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఫరూక్ నగర్ మండల్ షాద్‌నగర్‌లో ఐ పోకస్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు ఎంజాల రాజు*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15:షాద్‌నగర్ పట్టణంలోని మంజునాద ఫోటో స్టూడియో వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితి గా రంగారెడ్డి జిల్లా ఫోటో వీడియో సంఘం అధ్యక్షులు శివలింగం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఫరూఖ్ నగర్ ఐపోకస్ అసోసియేషన్ మండల అధ్యక్షులు ఎంజాల రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి ప్రతిఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివలింగం గౌడ్, మండల అధ్యక్షులు ఎంజాల రాజు, మండల ఉపాధ్యక్షులు సిరాజ్,తేజ స్టూడియో జగన్, ప్రధానకార్యదర్శి జుట్టు అనీల్ , కోశాధికారి బాలకృష్ణ యాదవ్ , కుటుంబ భరోసా ఇంచార్జ్ గంఘాదర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శీను, శేఖర్ గౌడ్,నటరాజ్ రవి,కవిత స్టూడియో శ్రీశైలం,రాము గౌడ్,శేఖర్ మిక్సింగ్, కుమార్ మిక్సింగ్,గోపాల్ నాయక్, శీను కేతావత్, మల్లేష్, రవి ,శివ చారీ,నిరంజన్,మళ్ళికేడ్ జగన్,మ్యాడమోని విజయ్,పవణ్ మిక్సింగ్, మహేందర్ , పీర్ల గూడా సురేష్,మహేందర్
ఫరూఖ్ నగర్ మండల ఫోటోగ్రాఫర్లు షాద్ నగర్ పట్టణ ప్రముఖ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!