ఫరూక్ నగర్ మండల్ షాద్‌నగర్‌లో ఐ పోకస్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
*ఫరూక్ నగర్ మండల్ షాద్‌నగర్‌లో ఐ పోకస్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* *జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు ఎంజాల రాజు* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15:షాద్‌నగర్ పట్టణంలోని మంజునాద ఫోటో స్టూడియో వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితి గా రంగారెడ్డి జిల్లా ఫోటో వీడియో సంఘం అధ్యక్షులు శివలింగం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఫరూఖ్ నగర్...