ePaper
Monday, September 21, 2026
ePaper
Homeఎడిటోరియల్మామిడి పద్మకు నివాళులర్పించిన నాయకులు

మామిడి పద్మకు నివాళులర్పించిన నాయకులు

📰 Generate e-Paper Clip

మామిడి పద్మకు నివాళులర్పించిన నాయకులు

ఖానాపురం ఆగష్టు12(నమస్తే భారత్ ) :

ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పంతిని సాంబయ్య అక్క మామిడి పద్మ అనారోగ్యంతో మృతిచెందింది.కాగా నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ ,ఖానాపురం మండల కాంగ్రెస్ ఐ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు,కాంగ్రెస్ నాయకులు పద్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ ఖానాపురం మండల కాంగ్రెస్ ఐ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి , ఆత్మ డివిజన్ అధ్యక్షులు ఎడ్ల బిక్షం రెడ్డి , కందుల సాంబయ్య , రాగం సాంబయ్య , వీరంనేని సాగర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బిఆర్ ఎస్ నాయకులు మామిడి పద్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఖానాపురం సర్పంచ్ దాసరిరమేష్ ,కామిశేట్టి సుధీర్ ,రాగం సతీష్ ,డెంకన చిన్నవెంకన్న తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!