మామిడి పద్మకు నివాళులర్పించిన నాయకులు

మామిడి పద్మకు నివాళులర్పించిన నాయకులు ఖానాపురం ఆగష్టు12(నమస్తే భారత్ ) : ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పంతిని సాంబయ్య అక్క మామిడి పద్మ అనారోగ్యంతో మృతిచెందింది.కాగా నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ ,ఖానాపురం మండల కాంగ్రెస్ ఐ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు,కాంగ్రెస్ నాయకులు పద్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ ఖానాపురం మండల కాంగ్రెస్ ఐ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్...