ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఎడిటోరియల్బానోతు నవీన్ కుటుంబానికి ఆర్థిక సాయం.

బానోతు నవీన్ కుటుంబానికి ఆర్థిక సాయం.

📰 Generate e-Paper Clip

బానోతు నవీన్ కుటుంబానికి ఆర్థిక సాయం.

రాష్ట్ర సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కుటుంభ భరోసా ఇంచార్జి సూరిబాబు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దివంగత ఫోటోగ్రాఫర్ కీ.శే. బానోతు నవీన్ కుటుంబ సభ్యులకు రూ.1,60,000 రాష్ట్ర సంఘ కుటుంబ భరోసా సహాయాన్నిది.శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కుటుంభ భరోసా ఇంచార్జి సూరిబాబు చేతులమీదుగా అందజేశారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు.జిల్లా అధ్యక్షులు – తోట సుభాష్.మరిపెడ మండల మాజీ అధ్యక్షుడు షేక్ ఫక్రుద్దీన్
మానుకోట మండల కోశాధికారి వంశీ.మరిపెడ మండల అధ్యక్షులు–జాటోతు నరేష్
మండల ప్రధాన కార్యదర్శి – జాటోతు నరెందర్.రాష్ట్ర.కార్యవర్గ.సభ్యులు ,దశరథ మరిపెడ మండల ఫోటోగ్రఫీ సభ్యులు మధు, రేఖ రమేష్ తదితరులు.పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!