బానోతు నవీన్ కుటుంబానికి ఆర్థిక సాయం.
బానోతు నవీన్ కుటుంబానికి ఆర్థిక సాయం. రాష్ట్ర సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కుటుంభ భరోసా ఇంచార్జి సూరిబాబు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దివంగత ఫోటోగ్రాఫర్ కీ.శే. బానోతు నవీన్ కుటుంబ సభ్యులకు రూ.1,60,000 రాష్ట్ర సంఘ కుటుంబ భరోసా సహాయాన్నిది.శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కుటుంభ భరోసా ఇంచార్జి సూరిబాబు చేతులమీదుగా అందజేశారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు.జిల్లా అధ్యక్షులు – తోట సుభాష్.మరిపెడ మండల మాజీ అధ్యక్షుడు షేక్ ఫక్రుద్దీన్ మానుకోట మండల కోశాధికారి వంశీ.మరిపెడ మండల...