పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కల్పించాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న డిమాండ్ చేశారు
పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కల్పించాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న డిమాండ్ చేశారు నమస్తే భారత్ :-మరిపెడ కొత్తగా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కలిసిన గ్రామాలకు మరియు కొత్తగా నగర పంచాయతీలుగా మారిన వాటిలో ఉపాధి పనిని గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కార్పొరేషన్ లో మరియు పాతవాటిస్తీర్ణాల పేరుతో గ్రామాలను విలీనం చేశారు కొన్ని గ్రామాలను కొత్తగా ఏర్పడిన మండల కేంద్రాల్లో కలిపారు ఫలితంగా...