ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఎడిటోరియల్బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనపై జిల్లా మేధావుల సదస్సు ను విజయవంతం చేయండి

బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనపై జిల్లా మేధావుల సదస్సు ను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

*బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనపై జిల్లా మేధావుల సదస్సు ను విజయవంతం చేయండి*

నమస్తే భరత్,, 19/6/2026
*నారాయణ పేట జిల్లా కేంద్రంలో ఈ నెల 21 ఆదివారం మధ్యన్నాం SR గార్డెన్ పాత జిల్లా ఆసుపత్రి దగ్గర బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా స్థాయి మేధావుల సదస్సు జిల్లా అధ్యక్షులు కొండా సత్యాయాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది.ఈ సదస్సు కు ముఖ్య అతితులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు N రాంచందర్ రావ్ గారు, పార్లమెంట్ సభ్యురాలు జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు హాజరు కాబోతున్నారని జిల్లా ఉపాధ్యక్షులు కర్నె స్వామి,ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డిలు తెలిపారు. ఈ సదస్సు కు జిల్లా లోని మేధావులు కవులు కళాకారులతో పాటు బీజేపీ జిల్లా మండల పదాది కారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు శక్తి కేంద్రం ఇంచార్జి లు, బూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు హాజరై విజయవంతం చేయాలనీ అన్నారు.కార్యక్రమం లో కిసానమోర్చా జిల్లా అధ్యక్షులు దేవరింటి నర్సింహారెడ్డి,జిల్లా నాయకులు కావాలి వెంకటేష్,మక్తల్ రూరల్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మాగనూర్ అధ్యక్షులు పరేవుల జయానంద్ రెడ్డి, క్రిష్ణ మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప,, ప్రధాన కార్యదర్శి డి రాఘవేంద్ర,పెగడబండ నర్సింహారెడ్డి*తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!