ePaper
Thursday, July 16, 2026
ePaper
Homeఎడిటోరియల్ఇంట్లో విశ్రాంతి తీసుకుంటునా దడిగల నర్సయ్య ను పరామర్శించిన  కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్...

ఇంట్లో విశ్రాంతి తీసుకుంటునా దడిగల నర్సయ్య ను పరామర్శించిన  కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మి-రాజునాయక్

📰 Generate e-Paper Clip

ఇంట్లో విశ్రాంతి తీసుకుంటునా దడిగల నర్సయ్య ను పరామర్శించిన 

 

కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మి-రాజునాయక్

 

నమస్తే భారత్:-కురవి

 

 

మహబూబాబాద్ జిల్లా కురవి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శరత్ తండ్రి, కురవి మేజర్ గ్రామపంచాయతీ ఉద్యోగి దడిగల నర్సయ్య కు గుండె సంబంధిత సమస్యతో స్టంట్ వేసిన అనంతరం కురవి లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా. పరామర్శించిన కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మి-రాజునాయక్ దంపతులు, పంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద, వార్డ్ సభ్యులు రాగం వీరభద్రం, నద్దునూరి మహేష్, బిఆర్ఎస్ నాయకులు కొణతం విజయ్,దడిగల రవి, కిన్నెర మల్లయ్య, ఇరుగు వెంకన్న, దడిగల నర్సయ్య, పేర్ల గణేష్, దేవాదాయశాఖ రిటైర్డ్ ఉద్యోగి బాదె వెంకన్న, కురవి మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు. పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!