ఇంట్లో విశ్రాంతి తీసుకుంటునా దడిగల నర్సయ్య ను పరామర్శించిన కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మి-రాజునాయక్
ఇంట్లో విశ్రాంతి తీసుకుంటునా దడిగల నర్సయ్య ను పరామర్శించిన కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మి-రాజునాయక్ నమస్తే భారత్:-కురవి మహబూబాబాద్ జిల్లా కురవి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శరత్ తండ్రి, కురవి మేజర్ గ్రామపంచాయతీ ఉద్యోగి దడిగల నర్సయ్య కు గుండె సంబంధిత సమస్యతో స్టంట్ వేసిన అనంతరం కురవి లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా. పరామర్శించిన కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మి-రాజునాయక్ దంపతులు, పంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద,...