ePaper
Wednesday, September 16, 2026
ePaper
HomeతెలంగాణMJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా...

MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు

📰 Generate e-Paper Clip

MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు
నమస్తే భరత్,, 13/9/2026/

నారాయణ పేట జిల్లా పరిధిలో MJPVC ని అభివృద్ధి పతంలో నడపడానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి రావాలి అని కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నివ్వడం జరిగింది నారాయణ పేట జిల్లా పరిధిలో పద కొండు మండలంలో ఉండే SC ST బిసి మైనార్టీ వారు అధిక సంఖ్యలో మా MJPVC లో కలిసి నడవాలి అని పిలుపు నివ్వడం జరిగింది కావున MJPVC బలోపేతం చేయడంలో మీ వంతుగా కృషి చేస్తూ కలిసి రావాలి అని కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నివ్వడం జరిగింది ఇంక రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు

కొత్తపల్లి విజయ్ కుమార్
MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు
9393203075

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!