MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు

MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నమస్తే భరత్,, 13/9/2026/ నారాయణ పేట జిల్లా పరిధిలో MJPVC ని అభివృద్ధి పతంలో నడపడానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి రావాలి అని కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నివ్వడం జరిగింది నారాయణ పేట జిల్లా పరిధిలో పద కొండు మండలంలో ఉండే SC ST బిసి మైనార్టీ వారు అధిక సంఖ్యలో మా...