ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeతెలంగాణఅయ్యప్ప దీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

అయ్యప్ప దీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

అయ్యప్ప దీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

చండూర్ నమస్తే భారత్ నవంబర్ 14

చండూర్ మున్సిపల్ కేంద్రంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష(అయ్యప్ప మాల ధారణ) స్వీకరించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తో పాటు తన అనుచరులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు 100 మందికి పైగా మాలధారణ తీసుకోవడం జరిగింది.
చండూర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈరోజు, రేపు, ఎల్లుండి 14,15,16, తేదీలలో విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తభం ప్రతిష్ట చేయడం జరుగుతుంది
ఈ సందర్భంగా చండూరు ఆలయం విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చండూరు లో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయాన్ని పరిశీలించి జరగబోయే ఉత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు
నూతన ఆలయ ప్రతిష్ట సందర్భంగా విగ్రహాల ఊరేగింపు క్రతువులో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!