అయ్యప్ప దీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
అయ్యప్ప దీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చండూర్ నమస్తే భారత్ నవంబర్ 14 చండూర్ మున్సిపల్ కేంద్రంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష(అయ్యప్ప మాల ధారణ) స్వీకరించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తో పాటు తన అనుచరులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు 100 మందికి పైగా మాలధారణ తీసుకోవడం జరిగింది. చండూర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈరోజు, రేపు, ఎల్లుండి 14,15,16, తేదీలలో విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తభం...