బిజెపి నాయకులు కొండయ్య గారికి సన్మాన కార్యక్రమం
నమస్తే భరత్,, 2/7/2026/ నారాయణపేట జిల్లా
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య అన్నగారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నాయకులు గీత సెల్ జిల్లా కన్వీనర్ బి విజయన్ గౌడ్ ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మాస్క్ కృష్ణ, కావాలి నర్సింహ,దండు కృష్ణయ్య, గందo కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, జలనొల్ల ఆంజనేయులు, శంకర్ మదరo, ఆశాన్ పల్లి ఎర్రప్ప, పులిమామిడి కాషాయపుదల బిజెపి నాయకులు
బిజెపి నాయకులు కొండయ్య గారికి సన్మాన కార్యక్రమం
RELATED ARTICLES



