ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పిపిఎల్ జిల్లా అధ్యక్షులు గా ఏడేల్లి వెంకటేష్

ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పిపిఎల్ జిల్లా అధ్యక్షులు గా ఏడేల్లి వెంకటేష్ పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఏడేల్లి వెంకటేష్ పిపిఎల్ మహబూబాబాద్ జిల్లా విస్త్రుత స్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనట్లు సంఘం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు తెలిపారు. ఈసందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు ఏడేల్లి వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా లోని వివిధ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం, విద్యారిని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం...