సంకు సుగుణమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ సంకు వెంకటాద్రి రెడ్డి సతీమణి సంకు సుగుణమ్మ గుండెపోటుతో మృతిచెందాగా . విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ డీసీసీ అధ్యక్షురాలు భుక్య ఉమా మురళి నాయక్.కి సమాచారం అందించడంతో, ఆమె ఉప్పరపల్లి గ్రామానికి చేరుకున్నారు.ఈ డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్.ఏఎంసీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలివేరు సమ్మయ్య గౌడ్.తదితర ముఖ్య నాయకులు సుగుణమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నమస్కరించి.ఘన.నివాళులర్పించారు..అనంతరం భర్త Rtd టీచర్ వెంకటాద్రి సర్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, PACS వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు బండారు దయాకర్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,దన్నసరి మాజీ సర్పంచ్ బానోత్ వెంకన్న,12వ వార్డు కౌన్సిలర్ తరాల వీరేష్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, గండి శ్రీనివాస్, వార్డు సభ్యులు తండా సంపత్, జెనిగల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



