సంకు సుగుణమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్
సంకు సుగుణమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ సంకు వెంకటాద్రి రెడ్డి సతీమణి సంకు సుగుణమ్మ గుండెపోటుతో మృతిచెందాగా . విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ డీసీసీ అధ్యక్షురాలు భుక్య ఉమా మురళి నాయక్.కి సమాచారం అందించడంతో, ఆమె ఉప్పరపల్లి గ్రామానికి చేరుకున్నారు.ఈ డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి...