ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeఎడిటోరియల్అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మరికల్ శాఖ ఆధ్వర్యంలో 78వ జాతీయ విద్యార్థి దినోత్సవం...

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మరికల్ శాఖ ఆధ్వర్యంలో 78వ జాతీయ విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది.

📰 Generate e-Paper Clip

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మరికల్ శాఖ ఆధ్వర్యంలో 78వ జాతీయ విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది.
నమస్తే భరత్,, 9/7/2026/ నారాయణపేట జిల్లా, మక్తల్
ఈ సందర్భంగా మణికంఠ జూనియర్ కళాశాలలో విద్యార్థి జెండాను ఆవిష్కరించి, విద్యార్థులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆశయాలు, లక్ష్యాలు మరియు విద్యార్థి సమాజం పట్ల ఏబీవీపీ చేస్తున్న సేవల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా కన్వీనర్ నరేష్ గారు ముఖ్య అతిథిగా శ్రీ భారతి హై స్కూల్ లక్ష్మీకాంత్ రెడ్డి సార్ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మరికల్ నగర ఉపాధ్యక్షులు సురీటీ బన్నీ, మరికల్ ఏబీవీపీ నాయకులు వసంత్ కుమార్, రాకేష్, గణేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!