ePaper
Sunday, July 5, 2026
ePaper
Homeఎడిటోరియల్చిన్నారుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో

చిన్నారుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో

📰 Generate e-Paper Clip

చిన్నారుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో

సర్పంచ్ శ్రీ కాసాని హరీష్ యాదవ్

నమస్తే భారత్ :-పెద్దవంగర

గ్రామంలో రైతులకు మరియు పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, మన సర్పంచ్ శ్రీ కాసాని హరీష్ యాదవ్ రెండు గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఉదయం మన గ్రామంలోని పశువులకు (ఆవులకు, ఎడ్లకు) సోకుతున్న ముద్ద చర్మ వాపు వ్యాధి (లాసడ్ ) నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, చిన్నారుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, పశువైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు మరియు రైతులు పాల్గొని వీటిని విజయవంతం చేశారు.మన ఊరి పశుసంపద రక్షణపై, ప్రజల ఆరోగ్యంపై ఇంతటి శ్రద్ధ చూపిస్తూ.నిరంతరం శ్రమిస్తున్న సర్పంచ్ కి మరియు ఇందుకు సహకరించిన సిబ్బంది అందరికీ ప్రత్యేక అభినందనలు! ఇలాగే మన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!