చిన్నారుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో
చిన్నారుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ కాసాని హరీష్ యాదవ్ నమస్తే భారత్ :-పెద్దవంగర గ్రామంలో రైతులకు మరియు పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, మన సర్పంచ్ శ్రీ కాసాని హరీష్ యాదవ్ రెండు గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఉదయం మన గ్రామంలోని పశువులకు (ఆవులకు, ఎడ్లకు) సోకుతున్న ముద్ద చర్మ వాపు వ్యాధి (లాసడ్ ) నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, చిన్నారుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్న...