ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఎడిటోరియల్దయాకర్ రెడ్డి గారి మూడవ(3వ) వర్ధంతి కార్యక్రమం

దయాకర్ రెడ్డి గారి మూడవ(3వ) వర్ధంతి కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*దయాకర్ రెడ్డి గారి మూడవ(3వ) వర్ధంతి కార్యక్రమం..* నమస్తే భరత్,,, 13/6/2026/
*నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ నందు స్వర్గీయ శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా మక్తల్ లోని నారాయణపేట చౌరస్తాలో గల ఆయన నివాసంలో పెద్ద ఎత్తున అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, నాయకులు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.*

*తదుపరి అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచడం జరిగింది.*

*ఇట్టి కార్యక్రమంలో భూత్పూర్ విష్ణువర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి Ex.ఎంపీటీసీ,మంతన్ గౌడ్ నరేందర్ గౌడ్, మోహన్ గౌడ్, మల్లేష్, జక్లేర్ బాల్ రెడ్డి, రాజు, రఘువీర్ యాదవ్,* *ఎడవెల్లి రాజు, కొండదొడ్డి ఆంజనేయులు, సత్యారం బాబుగౌడ్, రాము,వనయకుంట లక్ష్మణ్,రవి,భీమేష్,సంగంబండ శంకర్ రెడ్డి నరేందర్ రెడ్డి,ఉట్కూర్ మోహన్ రెడ్డి,నరసింహ గౌడ్,* *అవుసలనోపల్లి తిమ్మారెడ్డి, హనుమంతు, నెరేడ్గం ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!