దయాకర్ రెడ్డి గారి మూడవ(3వ) వర్ధంతి కార్యక్రమం

*దయాకర్ రెడ్డి గారి మూడవ(3వ) వర్ధంతి కార్యక్రమం..* నమస్తే భరత్,,, 13/6/2026/ *నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ నందు స్వర్గీయ శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా మక్తల్ లోని నారాయణపేట చౌరస్తాలో గల ఆయన నివాసంలో పెద్ద ఎత్తున అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, నాయకులు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.* *తదుపరి అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచడం జరిగింది.* *ఇట్టి కార్యక్రమంలో భూత్పూర్ విష్ణువర్ధన్...