TELANGANA
మండల విద్యా శాఖ అధికారి మనోహర్ కృషితో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు...
*మండల విద్యా శాఖ అధికారి మనోహర్ కృషితో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు అక్షరఅభ్యాసం.*
*ప్రముఖ సామాజిక వేత్త, పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు పాతూరి వెంకటరావు ఆర్ధిక సహకారంతో విద్యా వాలంటీర్ నియామకం....







