ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణఅన్నపూర్ణ మెస్ వెజ్ & నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ ప్రమీల

అన్నపూర్ణ మెస్ వెజ్ & నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ ప్రమీల

📰 Generate e-Paper Clip

అన్నపూర్ణ మెస్ వెజ్ & నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ ప్రమీల

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ శివారులోని ఖమ్మం రోడ్డు, మదర్సా ఎదురుగా గంధసిరి బిక్షపతి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అన్నపూర్ణ మెస్ వెజ్ & నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల హాజరై హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు గంధసిరి బిక్షపతికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి, మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మరిపెడ టౌన్ ప్రెసిడెంట్ పానుగోతు రాంలాల్, మరిపెడ మున్సిపల్ గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!