అన్నపూర్ణ మెస్ వెజ్ & నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ ప్రమీల
అన్నపూర్ణ మెస్ వెజ్ & నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ ప్రమీల నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ శివారులోని ఖమ్మం రోడ్డు, మదర్సా ఎదురుగా గంధసిరి బిక్షపతి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అన్నపూర్ణ మెస్ వెజ్ & నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల హాజరై హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు గంధసిరి బిక్షపతికి...