ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త జన్మదిన వేడుకలు ఘనంగా..

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త జన్మదిన వేడుకలు ఘనంగా..

📰 Generate e-Paper Clip

*ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త జన్మదిన వేడుకలు ఘనంగా..*

*విద్యార్థి చదువుకు రూ.5 వేల ఒక వంద ఆర్థిక సహాయం అందించిన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందే సురేష్*

నమస్తే భారత్ షాద్ నగర్ ,నవంబర్ 10:తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త జన్మదిన వేడుకలను ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు, ప్రతినిధులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండ్లె మల్లికార్జున్ గుప్తా గణేష్ గుప్తా,చింతల రవికుమార్ గుప్తా, ఆగిరి వెంకటేశం గుప్తా, ఊరే లక్ష్మణ్ గుప్తా,అర్థం లక్ష్మయ్య గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందే సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లాకంటి కిరణ్, జిల్లా కోశాధికారి వనపర్తి బద్రీనాథ్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం కార్యదర్శి నీల రవీందర్, బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాలా శ్రీనివాస్ గుప్తా ఫరూక్‌నగర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎల్కుర్తి నారాయణ, మాజీ అధ్యక్షులు హన్మారీ మురళీధర్, బెజవాడ యశ్వంత్ రాజ్, గుండ్ల ప్రకాష్ వివిధ మండలాధ్యక్షులు కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గుప్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య విద్యార్థి చదువు నిమిత్తం రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందే సురేష్ రూ.5,100 ఆర్థిక సహాయం అందజేశారు.విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!