ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త జన్మదిన వేడుకలు ఘనంగా..
*ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త జన్మదిన వేడుకలు ఘనంగా..* *విద్యార్థి చదువుకు రూ.5 వేల ఒక వంద ఆర్థిక సహాయం అందించిన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందే సురేష్* నమస్తే భారత్ షాద్ నగర్ ,నవంబర్ 10:తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్త జన్మదిన వేడుకలను ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు, ప్రతినిధులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు...