ePaper
Monday, November 2, 2026
ePaper
Homeతెలంగాణఅంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలి – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలి – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం

📰 Generate e-Paper Clip

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలి – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం

నమస్తే భారత్ :-తొర్రూర్

తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2వ తారీకు నాడు నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయుటకై తొర్రూర్ ప్రాజెక్టు సెక్టర్ సూపర్వైజర్ సుదా మేడం గారికి వినతిపత్రం ఇచ్చి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఏఐటీయూసీ నాయకులు చిర్ర లక్ష్మీనరసమ్మ గడ్డమీద ఎల్లమ్మ తండా శ్రీనాధులు మాట్లాడుతూ అంగన్వాడి సంస్థ ఏర్పడిన నాటి నుండి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కానీ ఏ ప్రభుత్వాలు అధికారులకు వచ్చిన కూడా వీరి సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటు అంటూ కలిసవేత్తల చట్టం అమలు చేసి నెలకి 26,000 ఇవ్వాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి PF. ESI సౌకర్యాన్ని కల్పించి రిటర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని బి ఎల్ ఓ డ్యూటీలు రద్దు చేయాలని అద్దె కిరాయిలు గ్యాస్ పిల్లులు ఇతర బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని అంగన్వాడీలకు కూడా రాష్ట్ర స్కీమ్స్ వర్తింపజేయాలని అంగన్వాడి టీచర్లు ఆయాలు రిటైర్డ్ అయితే 10వేళ పెన్షన్ ఇవ్వాలన్నారు. 2 తారీకు జరుగుతున్న చెలు కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ లందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో..సుశీల జ్యోతి ఎల్లమ్మ మంజుల సుమలత ఝాన్సీ సుశీల నీల కవిత శ్రీలత రాజమ్మ శివలింగేశ్వరమ్మ బుజ్జి సారమ్మ హైమావతి పద్మ హలీమా అనిత విజయ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!