అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలి – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలి – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం నమస్తే భారత్ :-తొర్రూర్ తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2వ తారీకు నాడు నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయుటకై తొర్రూర్ ప్రాజెక్టు సెక్టర్ సూపర్వైజర్ సుదా మేడం గారికి వినతిపత్రం ఇచ్చి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఏఐటీయూసీ నాయకులు చిర్ర లక్ష్మీనరసమ్మ గడ్డమీద ఎల్లమ్మ తండా శ్రీనాధులు మాట్లాడుతూ అంగన్వాడి సంస్థ ఏర్పడిన నాటి నుండి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ...