ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్*లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం*

*లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం*

📰 Generate e-Paper Clip

*లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం*
నమస్తే భారత్,, 11/9/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్
లయన్స్ క్లబ్ అధ్యక్షులు T.నాగరాజు గారి అధ్యక్షతన నేడు అమావాస్య సందర్భంగా లయన్ డాక్టర్ పి శ్రీరామ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ ధర్మపత్ని శ్రీమతిDr సౌభాగ్య లక్ష్మి
గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో
శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద్ వితరణ కూడా సేవలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
శ్రీమతి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి లయన్ సభ్యులందరూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు
ఇట్టి కార్యక్రమంలో లయన్ సభ్యులు ఎస్ రమేష్ రావు కార్యదర్శి, బి.అంబదాస్ రావు,కోశాధికారి, డాక్టర్ శ్రీరామ్ డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ,
,G.జైపాల్ రెడ్డి , కర్నే స్వామి, రఘు ప్రసన్న భట్ ,సత్య ఆంజనేయులు, కట్టా వెంకటేష్,
కొండ విజయకుమార్ ,కే రవికుమార్ గౌడ్,
డాక్టర్ మణికంఠ గౌడ్ ,అంజన్ ప్రసాద్ మరియ పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!