*లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం*

*లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం* నమస్తే భారత్,, 11/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు T.నాగరాజు గారి అధ్యక్షతన నేడు అమావాస్య సందర్భంగా లయన్ డాక్టర్ పి శ్రీరామ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ ధర్మపత్ని శ్రీమతిDr సౌభాగ్య లక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. లయన్స్...