*బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం*
మఖ్తల్ నియోజకవర్గం నర్వ మండలం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడమేమనగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నర్వ మండల కేంద్రంలోని,, 5/9/2026/ నాడు, శనివారం, రోజు, ఉదయం 10:00 గంటలకు చేరుకోవాలి* ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా ర్యాలీ, లో, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము ,🙏🏻
ఇటు సమావేశానికి ముఖ్య అతిథులుగా
*మక్తల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌ”శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు హాజరు అవుతున్నారు*
దయచేసి అందరూ తప్పకుండా హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి🙏🏻
*మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము*
*మీ……..*
మహేశ్వర్ రెడ్డి, నర్వ
,మండలం బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు



