బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం
*బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం* మఖ్తల్ నియోజకవర్గం నర్వ మండలం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడమేమనగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నర్వ మండల కేంద్రంలోని,, 5/9/2026/ నాడు, శనివారం, రోజు, ఉదయం 10:00 గంటలకు చేరుకోవాలి* ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా ర్యాలీ, లో, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము ,🙏🏻 ఇటు సమావేశానికి ముఖ్య అతిథులుగా *మక్తల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు...