ePaper
Friday, August 14, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా డైరెక్టర్ ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా గారికి మర్యాదపూర్వక సన్మానం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా డైరెక్టర్ ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా గారికి మర్యాదపూర్వక సన్మానం

📰 Generate e-Paper Clip

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా డైరెక్టర్ ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా గారికి మర్యాదపూర్వక సన్మానం,,

నమస్తే భరత్,,,13/8/2026/ నారాయణపేట జిల్లా
,,,,మధ్యాహ్నం మూడు గంటలకు సాయిబాబా గారిని కలిసి సమాజ సేవలో వారు కూడా పాల్గొనాలని మరియు వారు సేవలందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో
కన్యకా పరమేశ్వరి ఆలయ ఆలయ పునర్నిర్మాణ అధ్యక్షులు పూరి బసవరాజు గారు పట్టణ కార్యదర్శి బొడ్డు శివప్రసాద్ గారు వర్ని బాలకృష్ణ గారు రాష్ట్ర రైతు సంగం నాయకుడు వెంకోబాగారు పట్టణ మాజీ కార్యదర్శి రఘునాథ్ గుప్తా గారు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!