ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా డైరెక్టర్ ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా గారికి మర్యాదపూర్వక సన్మానం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా డైరెక్టర్ ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా గారికి మర్యాదపూర్వక సన్మానం,, నమస్తే భరత్,,,13/8/2026/ నారాయణపేట జిల్లా ,,,,మధ్యాహ్నం మూడు గంటలకు సాయిబాబా గారిని కలిసి సమాజ సేవలో వారు కూడా పాల్గొనాలని మరియు వారు సేవలందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి ఆలయ ఆలయ పునర్నిర్మాణ అధ్యక్షులు పూరి బసవరాజు గారు పట్టణ కార్యదర్శి బొడ్డు శివప్రసాద్ గారు వర్ని బాలకృష్ణ గారు రాష్ట్ర రైతు సంగం నాయకుడు వెంకోబాగారు పట్టణ మాజీ కార్యదర్శి రఘునాథ్...