ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఎడిటోరియల్బయో మాగ్నెటిక్ పరుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

బయో మాగ్నెటిక్ పరుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

📰 Generate e-Paper Clip

బయో మాగ్నెటిక్ పరుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

వరంగల్ ఆగష్టు8 (నమస్తే భారత్ ) :

బయో మాగ్నెటిక్ పరుపు
బయో థెరఫీ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ,
సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు.బయో థెరఫీ ద్వారా మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపరుచుతుంది.
నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, మెడ నరాల గుంజడం, నడుం నొప్పి, కండరాల బలహీనత, అరికాళ్ళ మంటలు మండడం, కళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, అధిక బరువు తగ్గడానికి, గుండె పోటు రాకుండా ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులన్న నివారించడానికి బయో మాగ్నెటిక్ పరుపు ప్రతి ఒక్కరు వాడాలన్నారు.
ప్రతి ఒక్క కుటుంబం వాడవలిసి ప్రోడక్ట్ . ఎందుకంటే కరోనా తరువాత అనేక మంది గుండె పోటుకు గురైన విషాద సంఘటనలు చూశాం.

*పెయిన్ కిల్లర్స్ తో పనిలేదు* :

ఒంటి నొప్పులు అనగానే పెయిన్ కిల్లర్ కు సిద్ధమైపోతారు. ఎక్కువ కాలం ఈ మాత్రలు వేసుకుంటే ఎన్ని దుష్ప్రభావాలు ఉంటాయో దాదాపు అందరికి తెలుసు. కానీ, నొప్పిని భరించలేక వాటిని అలా ఏళ్ల పర్యంతం వాడుతూనే ఉంటారు. ఏ దుష్ప్రభావాలూ లేకుండా కేవలం మాగ్నెట్ థెరపీతోనే పలురకాల ఒంటినొప్పుల్ని, కీళ్లనొప్పుల్ని, నడుము నొప్పిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నొప్పులకు ఒకవేళ శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలే కారణమైతే వాటిని తొలగించడానికి లివర్ ను ఉత్తేజితం చేయనలని ఉంటుంది.
అందుకు మాగ్నెట్ థెరపీతో పాటు మాగ్నెట్ జలం కూడా సేవించవలసి ఉంటుంది సమస్య తీవ్రంగా ఉంటే ప్రకృతి చికిత్సలోని మరికొన్ని ఇతర విధానాలు కూడా పాటిస్తే సమస్య చాలా వేగంగా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. చెవి సంబంధిత సమస్యలు కూడా మాగ్నెట్ థెరసీ ద్వారా తొలగిపోతాయి. చికిత్సా విధానాల్లో నేరుగా అయస్కాంతాన్ని ఉపయోగించడమే కాకుండా, అయస్కాంత జలం, అయస్కాంత తైలాలతో కూడా చికిత్సలు ఉంటాయి. అమీటీ ద్వారా డైరక్ట్ గా నాణ్యత గల బయో మాగ్నెటిక్ పరుపు ను అతి తక్కువ ధరలో పొందవచ్చు. అంతేగాక సమాజ హితం కోసం ,కాలుష్య రహిత వాతావరణం అందించడం కోసం రూపోందించిన ఎలక్ర్టికల్ స్కూటిని కొనుగోలు చేసిన వారికి బుకింగ్ అమౌంట్ తో ఉచితంగా అందజేయబడుతుంది. సోలార్ ,గాని వాటర్ ఐయోనైజర్లు కొనుగోలు చేసిన పొందవచ్చు.లేదా నేరుగా బయో మాగ్నెటిక్ పరుపు కొనుగోలు చేసిన అట్టి అమౌంట్ , ఎలక్ర్టికల్ స్కూటీ గాని సోలార్ గాని వాటర్ ఐయోనైజర్లు గాని కొనుగోలు చేసిన క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. అమిటి ఇండియా మార్కెటింగ్ ఇంఛార్జీలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!