బయో మాగ్నెటిక్ పరుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

బయో మాగ్నెటిక్ పరుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వరంగల్ ఆగష్టు8 (నమస్తే భారత్ ) : బయో మాగ్నెటిక్ పరుపు బయో థెరఫీ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని , సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు.బయో థెరఫీ ద్వారా మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపరుచుతుంది. నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, మెడ నరాల గుంజడం, నడుం నొప్పి, కండరాల బలహీనత, అరికాళ్ళ మంటలు మండడం, కళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, అధిక బరువు తగ్గడానికి,...