ePaper
Tuesday, August 11, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యావంతుడు వివేకావంతుడు

విద్యావంతుడు వివేకావంతుడు

📰 Generate e-Paper Clip

*విద్యావంతుడు వివేకావంతుడు*

*కట్టర్ హిందుత్వ వాది గొప్ప జాతీయ వాది*

*షాద్ నగర్ నియోజకవర్గం లో బీజేపీ పార్టీ కి వెన్నుముక*

*నాలాంటి కార్యకర్తలు స్ఫూర్తి ప్రధాతా*

*యువతకు స్ఫూర్తి కార్యకర్తలకు భరోసా*

*గెలిచినా ఓడినా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం*

*అత్యంత ఆత్మీయ నాయకులు” నెల్లి శ్రీవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు*

*ఎంకనోళ్ళ వెంకటేష్ ” బీజేపీ ఎస్సి మోర్చా రాష్ట్ర నాయకులు*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 06:షాద్ నగర్ నియోజకవర్గం లో బీజేపీ పార్టీకి ఒక వెలుగు తెచ్చిన నాయకుడు ప్రభుత్వ ఉద్యోగం సైతం పార్టీ ఆదేశాల మేరకు తృణపాయంగా వదిలేసి రాజకీయాలోకి వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో
పార్టీకి మరింత సేవలు అందిస్తూ షాద్ నగర్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ రాజకీయం మరింతగా ఎదగాలి అని పార్టీ లో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటునట్లు ఎంకనోళ్ళ వెంకటేష్ పేర్కొన్నారు
ఎంకనోళ్ళ వెంకటేష్ ఈ సందర్బంగా మాట్లాడుతూ సామాన్య కార్యకర్త గా విద్యార్థి దశ నుండి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీవర్ధన్ రెడ్డి
పార్టీ ఆదేశాల మేరకు ఏ పని అప్పచెప్పినా నిస్వార్థనగా పూర్తి చేసే నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆ ఆలోచనలే అయనకున్న క్రమశిక్షణ నే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడే అయన ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది
రెండు సార్లు ఎమ్మెల్సీ గా రెండు సార్లు ఎమ్మెల్లె గా పోటీ చేసిన అనుభవం గెలిచినా ఓడిన ప్రజా సమస్యలపై అలుపెరుగనిపోరాటం అయన నైజం పల్లె పిలుపు తో అయన నియోజకవర్గం లో తిరగని గ్రామం లేదు ప్రతి గ్రామంలో బీజేపీ జెండాలా ఆవిష్కరణ చేసి బీజేపీ పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సామాన్య కార్యకర్తలను సైతం పార్టీలో గుర్తింపు తెలుకోచ్చేలా వారిని ప్రోత్సహించిన వారికి అండగా తోడుగా ఎప్పుడు ప్రజల మద్యల వుంటూ ప్రతిపక్షాల పై
ప్రజా గొంతుక గా నిలబడ్డ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు అని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!