ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeఎడిటోరియల్అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాల

అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాల

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాల

నమస్తే భారత్ :-చిన్నగూడూర్

మహబూబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని ఐసీడీఎస్ మరిపెడ ప్రాజెక్టు చిన్న గూడూరు సెక్టార్ లో చిన్నగూడూర్ 1&2&3& అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ తల్లి వారోత్సవాలు జరిగాయి. అంగన్వాడి టీచర్స్ మాట్లాడుతూ తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరమని, ప్రతి తల్లి తప్పనిసరిగా పుట్టిన ప్రతి బిడ్డకు 6 నెలల నుండి 2 సంవత్సరాల వయసు వరకు తప్పనిసరిగా పాలు ఇవ్వడం వలన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, తల్లి పాలే పిల్లలకు బలమని,పిల్లలు ఆరోగ్యంగా ఉండడమే తల్లితండ్రులకు గొప్ప ఆస్తి అని కొనియాడారు. ,ఈ కార్యక్రమంలో వరలక్ష్మి కవిత రోజా వనిత మరియు పిల్లలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!