అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాల
అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాల నమస్తే భారత్ :-చిన్నగూడూర్ మహబూబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని ఐసీడీఎస్ మరిపెడ ప్రాజెక్టు చిన్న గూడూరు సెక్టార్ లో చిన్నగూడూర్ 1&2&3& అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ తల్లి వారోత్సవాలు జరిగాయి. అంగన్వాడి టీచర్స్ మాట్లాడుతూ తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరమని, ప్రతి తల్లి తప్పనిసరిగా పుట్టిన ప్రతి బిడ్డకు 6 నెలల నుండి 2 సంవత్సరాల వయసు వరకు తప్పనిసరిగా పాలు ఇవ్వడం వలన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, తల్లి పాలే పిల్లలకు బలమని,పిల్లలు ఆరోగ్యంగా...